Namastheandhra.com | News all the way...


సీమాంధ్ర రగులుతోంది

Published on July 30, 2013   ·   15 Comments

Seemandhra map

తెలంగాణ ప్రకటనతో సీమాంధ్ర భగ్గుమంది. తెలంగాణకు అనుకూలంగా అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అత్యంత హేయమైనది… సీమాంధ్రలో ఆ పార్టీ ఇక చరిత్రలో కలిసిపోతుందని సీమాంధ్రులు స్పష్టంచేశారు. సీమాంధ్రలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. హిందూపురంలో బస్సులు, లారీలను ధ్వంసం చేశారు. ఒక లాడ్జి అద్దాలు పగిలాయి. కర్నూలు నగరంలో విధ్వంసాలు చెలరేగాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ వద్ద సోనియా గాంధీ దిష్టిబొమ్మ దహనం దహనం చేశారు. భారతదేశం గురించి తెలియన ఆ అజ్ఞాని వల్ల దేశం పాడైందని తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. తిరుపతిలో సమైక్యవాదులు ధర్నా చేపట్టారు. గుంటూరులో ఉద్రిక్తతలు ఏర్పడటంతో అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా సచివాలయం, అసెంబ్లీ, సీఎం క్యాంపు ఆఫీసుల వద్ద కూడా బలగాలు మొహరించాయి.ఇదిలా ఉండగా బుధవారం సీమాంధ్ర బంద్ కు అన్ని పార్టీలు, జేఏసీ పిలుపునిచ్చింది.

 

Tags: , ,

కామెంట్స్ (15)

 1. madhu says:

  ఇటువంటి రాజకీయ నాయకులకు మేము చెప్పే సమాధానం ఒక్కటే అది మా వోటు రూపంలో తెలియజేస్తాం జై సమిక్ఆంధ్రప్రదేశ్ .

  • Naresh says:

   Telangana prajala 60 year kala neraverindi are samikandhra jaffas poy ippude mantarbe hydrabad midhara na ko…………… Ra hussen sagarlo thokkutham bidda jai telangana jai kcr

 2. kurma says:

  బొక్కేం కాదు! అక్కడ రాష్ట్రము నిత్త నిలువునా చీలుతుంటే కాంగ్రెస్, తెలుగు దేశం నాకొడుకులు నిమ్మకు నీరేత్తి నట్లు కూర్చున్నారు! ఒక్క జగనే ఈ కాలానికి మొగోడు!

  • Bhale says:

   ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే….చుట్ట ముక్కకి నిప్పు అడిగాడట నీలాంటి వాడు ఒకడు…..సమస్య గురించి మాట్లాడు…..అవినీతి మనుషుల గురించి కాన్వాసింగ్ మానేయి…ప్లీజ్…

 3. Nandu says:

  Votes and seats kosam indian nu vibajinche rakam e sonia

  • andhra says:

   మాకు సౌత్ ఇండియా దేశం కావాలి..ఏది మా అకంష. మా కు హిందీ రాదు అందుకు మాకు కొత్త దేశం కావాలి.

 4. vijju says:

  చంద్ర బాబు ఎక్కడ ధక్కున్న్నాడు …. వెతకండి… జఫ్ఫా బాబు … పిరికి న కొడకు.. వోటు కోసం ,ఎంత నిచని కి దిగుతవ …బాబు

 5. kiran says:

  బాబు గారు తెలంగాణ సమస్య మీద మాట్లాడట్లేదు అని పిసుక్కునే వారికి ఒక క్వశ్చన్

  ఆయన నేను సమైఖ్యాంద్ర కి మద్దతు ఇస్తున్న అని స్టేట్మెంట్ ఇస్తారు…. మరి ఆంద్రా లో ప్రతి ఓట్ ఆయనకే పడుతుందా…..

  సొల్లు కథలు దేనికి రా అయ్య…..ఇటలీ కాళ్ళ దగ్గర తెలుగు తనాన్ని పడుకోపెట్టిన వాళ్ళని….వాళ్ళకి ఓట్ వేసిన నిశాని గాళ్ళని అడగండి……బాబు గారిని కాదు…ఆయన ఒక పరిణితి కల నాయకుడు గా బిహేవ్ చేస్తున్నారు……

  • jkuppala says:

   బాగా చెప్పావు భయ్యా…….ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ వాళ్ళని అడగండి మీరు ఢిల్లీ లో ఏమి పీకారని??

 6. andhra says:

  బొత్సగడు ఇంకో కోజగాడు రాష్ట్ర కేంద్ర మంతులైతే రాష్ట్రాలే ఉన్దవూఉ…!!!!

  నాయకుడు అంటే రాష్ట్రము baguu కోసం సొంత నిర్ణయం తో పోరాడాలి, బయటి వాళ్ళ కాల్లమెద పదవుల కోసం పడకూడదు.

 7. My dear brothers says:

  what is the loss if state is divided .
  how much percent of seema+ andhra people are leaving in hyderabad around 15% or 20% .
  If state divided u wl get capital and lan rates are increase and devwelopment comes to u r door .no need to come from srikakulam or chittur hyd h ..*80% people in seemandhra will benefited .I am bet

  • andhra says:

   ఇద్దరు డబుల్లు తెలివి కలిపి ఇల్లుకతుకున్నారు. అ ఇంట్లో ఇద్దరు ఉంటునారు. ఒకతని బయటుకు పంపి నువ్వు సొంత ఖర్చు తో ఇంకో ఇల్లు కతూ కో చల్ల బాగుంటుంది అన్తునావు ర నువ్వు.

 8. rajani says:

  చిరంజీవి ఒక పాచి అవకాసా వాడి. నిన్న సోనియా గాంధీ దగ్గర మౌనం గ ఉన్నాడు. తెలుగు సోదరులారా మీకు చీము రక్తం ఉంటె వాడు వాడి ఫమిల్య్ మూవీస్ ban చేయండి…

 9. Naresh says:

  Samikandhra vasulaku vinnapam madi maku icharu dhiniki meeru bhadha padavalisina avasaram ledhu ippudu andhra&rayalasima vallu samikyanga undandi best of look
Please note: Comment moderation is enabled and may delay your comment. There is no need to resubmit your comment.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

advt

Advanced Web Hosting for only $4/month

టాప్ న్యూస్